గౌరవనీయులైన అడ్వకేట్స్ గారికి తెలియజేయుట ఏమనగా మీరు సీనియర్ సివిల్ జడ్జి బోనగిరి కోర్టుల్లో ఫైలు చేసిన కేసు నంబరు O.S.133 ఆఫ్ 2013 తేదీ: 31-07-2013న. ఈ కేసు కోర్టుల్లో ఈ తేదీ 15-02-2018కు హియరింగ్ రోజున మీరు తీసుకోకుంటే ప్రతివాది అడ్వకేట్ పేరు కల్లూరి రవీందర్ రెడ్డి అడ్వకేట్ గారు 4 సంవత్సరాలు, 6 నెలలు, 14 రోజుల తర్వాత ప్రతివాది సంతకాలు లేనివి 1. సమాధాన పత్రంతో ఏ డాక్యుమెంట్లను సమర్పించలేదు మరియు 2. అఫిడివిట్ నాకు ఇచ్చారు ఇచ్చిన తేదీ15-02-2018న ఈ 2 కాపీలను ఈ లెటర్ జత చేస్తున్నాను. సంతకాలు లేనందుకు ఈ రెండు సర్టిఫైడ్ కాపీలు దయచేసి తీసుకోండి సార్. (వివరాలు చూడాలనకుంటే క్లిక్ చేయండి)